నీరవ్ మోదీ అరెస్ట్.... అదుపులోకి తీసుకున్న లండన్ పోలీసులు..!! | Oneindia Telugu

2019-03-20 103

పంజాబ్ బ్యాంకుల కన్షార్షియంకు 13 వేల కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి .. రిమాండ్ తీసుకోనున్నారు.బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. తొలుత అమెరికాలో ఉన్నాడు. తర్వాత లండన్‌కు మకాం మార్చాడు. నీరవ్ మోదీని పట్టుకునేందుకు భారత్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు నీరవ్ అరెస్ట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
#niravmodi
#londonstreet
#punjabnationalbank
#telegraph
#diamondbusiness
#unitedkingdom
#india
#redcornernotice
#india

Videos similaires